డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ హీరో సందీప్ | Jai bolo telangana Hero sandeep arrested in Drunk and Drive | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ హీరో సందీప్

Jun 14 2014 8:53 AM | Updated on Aug 21 2018 5:46 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ హీరో సందీప్ - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ హీరో సందీప్

డ్రంక్ అండ్ డ్రైవ్లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు.

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. జై బోలో తెలంగాణ హీరో సందీప్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు. జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేయగా తాగి వాహనాన్ని డ్రైవ్ చేసినట్లుగా తేలడంతో సందీప్ను అదుపులోకి తీసుకొని కారుని సీజ్ చేసారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement