డెకాయ్‌ ఆపరేషన్‌లో డొల్లతనం వెల్లడి | Declassification revealed in the Dekay operation | Sakshi
Sakshi News home page

డెకాయ్‌ ఆపరేషన్‌లో డొల్లతనం వెల్లడి

May 26 2017 9:39 PM | Updated on Sep 4 2018 5:07 PM

డెకాయ్‌ ఆపరేషన్‌లో డొల్లతనం వెల్లడి - Sakshi

డెకాయ్‌ ఆపరేషన్‌లో డొల్లతనం వెల్లడి

షాపింగ్‌ మాల్స్‌లో పోలీసులు చేపట్టిన డెకాయ్‌ ఆపరేషన్‌లో భద్రతాచర్యల అసలు నిజం బయటపడింది.

హైదరాబాద్: షాపింగ్‌ మాల్స్‌లో పోలీసులు చేపట్టిన డెకాయ్‌ ఆపరేషన్‌లో భద్రతాచర్యల అసలు నిజం బయటపడింది. సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తపేటలోని ఆర్.ఎస్, బ్రదర్స్ తోపాటు మరో షాపింగ్ మాల్‌లో పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో ఆయుధాలతో ప్రవేశించగలిగారు. అయితే, అక్కడున్న గార్డులెవరూ వారిని అనుమానించలేదు. వారి సోదాలు పైపైనే ఉన్నాయి. భద్రతా చర్యల్లో తీవ్రమైన లోపాలు కనిపించటంతో మాల్స్‌ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement