డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు | deccan chronicle chairman venkatrami reddy arrested by cbi | Sakshi
Sakshi News home page

డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు

Feb 14 2015 6:25 PM | Updated on Sep 2 2017 9:19 PM

డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు

డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు

దక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

దక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకును మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.

తమకు రూ. 357 కోట్ల మేర ఆయన నష్టం చేకూర్చారని కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement