క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ | Cricket betting gang arrested | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Mar 28 2016 9:17 PM | Updated on Sep 3 2017 8:44 PM

కుషాయిగూడలోని భవాని నగర్‌లో 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.

హైదరాబాద్ : కుషాయిగూడలోని భవాని నగర్‌లో 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి  రూ. 11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement