'ఓటమి భయంతోనే కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది' | Congress party scare to defeat in GHMC elections, says MLC karne prabhakar | Sakshi
Sakshi News home page

'ఓటమి భయంతోనే కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది'

Jan 6 2016 3:52 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.

హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసేందేమీ లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement