ఎందుకు ఇంప్లీడ్ అవ్వరు? | bjp mlc ramachandra rao questioned on high court bifurcation | Sakshi
Sakshi News home page

ఎందుకు ఇంప్లీడ్ అవ్వరు?

Jul 20 2015 1:35 PM | Updated on Mar 29 2019 8:30 PM

ఎందుకు ఇంప్లీడ్ అవ్వరు? - Sakshi

ఎందుకు ఇంప్లీడ్ అవ్వరు?

జీహెచ్ ఎంసీ, వరంగల్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఆరోపించారు.

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ, వరంగల్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఇందుకోసమే హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తుతోందని అన్నారు.

టీడీపీ ఓటుకు కోట్లు కేసులో ఇంప్లీడ్ అయిన టీఆర్ఎస్ సర్కారు హైకోర్టు విభజన అంశంలో ఎందుకు ఇంప్లీడ్ అవడం లేదని ఆయన ప్రశ్నించారు. కొంతమంది న్యాయవాదులు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement