బాబు వైఫల్యం వల్లే హోదా రావడం లేదు: పీసీసీ | Babu is not coming out of status due to failure: PCC | Sakshi
Sakshi News home page

బాబు వైఫల్యం వల్లే హోదా రావడం లేదు: పీసీసీ

Jul 31 2016 2:42 AM | Updated on Aug 15 2018 6:32 PM

ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ద్రోహులుగా మిగిలారని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ద్రోహులుగా మిగిలారని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. శనివారం ఆయన ఇందిర భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఫల్యం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదన్నారు. టీడీపీ, బీజేపీల ద్రోహంపై 1న జరిగే సభను జయప్రదం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement