ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో ఆరుగురు తెలుగు విద్యార్థులను బలవంతంగా వెనక్కి పంపేశారు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో ఆరుగురు తెలుగు విద్యార్థులను బలవంతంగా వెనక్కి పంపేశారు. న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు 24 గంటల పాటు విచారించిన అనంతరం వెనక్కి పంపారు. వారు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా, తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు.