అక్షయ్ గానం | Akshay Kumar singing a song | Sakshi
Sakshi News home page

అక్షయ్ గానం

Jul 27 2014 2:20 AM | Updated on Apr 3 2019 6:23 PM

అక్షయ్ గానం - Sakshi

అక్షయ్ గానం

బాలీవుడ్‌లో హీరోలు పాటలు పాడే ట్రెండ్ కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం

బాలీవుడ్‌లో హీరోలు పాటలు పాడే ట్రెండ్ కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం ‘ఎంటర్‌టైన్‌మెంట్’ కోసం పాట పాడాడు. పాట రికార్డింగ్ చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రించి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ యూట్యూబ్ లింకును ‘ట్విట్టర్’లో పోస్ట్ చేశాడు. ఆన్‌లైన్‌లో అక్షయ్ పాటకు అభిమానుల స్పందన బాగానే లభిస్తోంది. హౌస్‌ఫుల్-2, బాస్ చిత్రాలకు రచయితలుగా పనిచేసిన ఫర్హాద్-సాజిద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement