ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐపీఎల్ బెట్టింగ్ : నలుగురు అరెస్ట్
Apr 10 2017 2:15 PM | Updated on Sep 4 2018 5:07 PM
	హైదరాబాద్: ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 51 వేల నగదుతో పాటు 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని నల్లకుంట బాయమ్మబస్తీలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బేగంబజారుకు చెందిన వేణుగోపాల్, అనిల్‌కుమార్, శైలేందర్, ప్రదీప్ కుమార్‌లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
