అరబిందో ఫార్మాలో కార్మికుడి మృతి | worker dies in aurobindo pharma at bachupalli | Sakshi
Sakshi News home page

అరబిందో ఫార్మాలో కార్మికుడి మృతి

Mar 11 2016 2:27 PM | Updated on Sep 3 2017 7:30 PM

నగరంలోని బాచుపల్లి సమీపంలోని అరబిందో ఫార్మాలో ఓ కార్మికుడు శుక్రవారం ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.

బొల్లారం: నగరంలోని బాచుపల్లి సమీపంలోని అరబిందో ఫార్మాలో ఓ కార్మికుడు శుక్రవారం ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. బ్రహ్మానందం (25) అనే కార్మికుడు కంటెయినర్ శుభ్రం చేస్తుండగా అందులో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement