గిరిజనులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖాముఖి | Tribal face to face with the Chief Justice of the High Court | Sakshi
Sakshi News home page

గిరిజనులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖాముఖి

Feb 28 2016 11:16 AM | Updated on May 3 2018 3:17 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్‌కుమర్ భోసలే ఆదివారం విశాఖ జిల్లా అరకులోయలో పర్యటించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్‌కుమర్ భోసలే ఆదివారం విశాఖ జిల్లా అరకులోయలో పర్యటించారు. గిరిజనుల సమస్యలపై ఓ స్వచ్చంద ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గిరిజనులతో ముఖాముఖి సమావేశం అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement