సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో.. | Why Emraan Hashmi Said No To Sunny Leone | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో..

Oct 27 2014 12:06 AM | Updated on Sep 2 2017 3:25 PM

సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో..

సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో..

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీకి ఏమొచ్చిందో ఏమో! సన్నీ లియోన్‌తో నటించేందుకు నో చెప్పేశాడు.

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీకి ఏమొచ్చిందో ఏమో! సన్నీ లియోన్‌తో నటించేందుకు నో చెప్పేశాడు. ఇమ్రాన్ తదుపరి చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక ఐటెమ్ సాంగ్‌లో సన్నీ లియోన్‌తో కలసి స్టెప్పులు వేయాలని చిత్ర నిర్మాతలు కోరితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అడల్ట్‌స్టార్‌తో నటించేది లేదంటూ నిర్మాతలకు తెగేసి చెప్పేశాడు. దీంతో ఈ ఐటెమ్ సాంగ్ కోసం నిర్మాతలు ఇంటర్నేషనల్ మోడల్స్ వెతుకులాటలో పడ్డారు.


లీసా హైడన్‌కు డెంగీ..
ఢిల్లీలో ప్రొమో కార్యక్రవూల్లో బిజీ బిజీగా ఉన్న సవుయుంలో ‘షౌకీన్స్’ నటి లీసా హైడెన్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. వెంటనే ఆమె ప్రొమో కార్యక్రవూలకు ప్యాకప్ చెప్పేసి, ముంబైకి తిరుగు ప్రయూణమైంది. బీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమెకు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె పాల్గొనాల్సిన ప్రొమో కార్యక్రవూలన్నీ నిలిచిపోయూరుు.
 

అనుష్కా శర్మ తొలి ఐటెమ్ సాంగ్..
పొడవు కాళ్ల సుందరి అనుష్కా శర్మ ‘దిల్ ధడక్‌నే దో’ చిత్రంలో తొలిసారిగా ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుంది. రణవీర్‌సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ ఐటెమ్ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రించనున్నారు. ఈ పాటలో ప్రియూంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, షెఫాలీ షా కూడా కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement