ఈ ప్రిన్సెస్ ఫ్రాక్‌కి గేరా 6 నుంచి 8 మీటర్లు ఉంటుంది.
ఈ ప్రిన్సెస్ ఫ్రాక్‌కి గేరా 6 నుంచి 8 మీటర్లు ఉంటుంది. దీంతో కుచ్చులు బాగా వచ్చి ప్రిన్సెస్ లుక్ వస్తుంది. ఈ తరహా ఫ్రాక్స్‌పైన ఓపెన్ ఫ్రీహె
యిర్ లేదా ట్రెండోనాట్, చెవులకు మెరిసే యాక్సెసరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్. అప్పటికే రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి జువెలరీ అవసరం లేదు. కాళ్లకు మాత్రం కంఫర్ట్‌గా ఉండే వెడ్జెస్ లేదా హీల్స్ వేసుకుంటే ఆరోజు పార్టీకీ మీరే యువరాణి!
- స్వప్న పైడి, డిజైనర్