క్రియేటివ్ మార్కెట్ | different styles in flea market utopia | Sakshi
Sakshi News home page

క్రియేటివ్ మార్కెట్

Nov 23 2014 12:09 AM | Updated on Sep 2 2017 4:56 PM

క్రియేటివ్ మార్కెట్

క్రియేటివ్ మార్కెట్

వ్యాపారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఫ్లీ మార్కెట్ ఉటోపియా విభిన్నంగా ఉంది.

వ్యాపారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఫ్లీ మార్కెట్ ఉటోపియా విభిన్నంగా ఉంది. సహజసిద్ధమైన వాతావరణంలో క్రియేటివ్ ఐటెమ్స్ ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్ ఆశా హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ శనివారం ప్రారంభమైంది. నగరంలోని వ్యాపారస్తులు తమ కళాత్మక ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. అలాగే ఫొటోగ్రాఫర్ల సృజనాత్మక చిత్రాలు సమ్మోహితులను చేస్తున్నాయి. రెండు రోజులు ఈ ఎగ్జిబిషన్‌లో టెంపుల్ ట్రీ, ఫొటో బూత్, టెర్రాకోట జ్యువెలరీ, టీషర్ట్స్ వంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి.

సిద్ధాంతి
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement