
చిక్కబళ్లాపురం రోడ్‌షోలో చిరంజీవి
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీకి మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి ఈరోజు రోడ్‌షో నిర్వహించారు.
చిక్కబళ్లాపురం : కర్ణాటకలోని చిక్కబళ్లాపురం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీకి మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి ఈరోజు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరప్ప మొయిలీ చాలా దూర దృషి ఉన్న వ్యక్తి అన్నారు.
పట్టణంలోని ఒక్కలిగ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన రోడ్‌షో బీబీరోడ్డు, శిడ్లఘట్ట రోడ్డు, ఎంజీ రోడ్డు వరకు కొనసాగింది.