టీవీ ఆన్ చేస్తుండగా షాక్‌... మహిళ మృతి | woman dies from electric shock in vanaparti district | Sakshi
Sakshi News home page

టీవీ ఆన్ చేస్తుండగా షాక్‌... మహిళ మృతి

Feb 28 2017 9:35 AM | Updated on Sep 5 2018 2:26 PM

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్‌కూరులో విషాదం చోటుచేసుకుంది.

కొత్తకొట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్‌కూరులో విషాదం చోటుచేసుకుంది. టీవీ ఆన్ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి గృహిణి మృతిచెందింది.

వివరాలు.. సాయన్న, ఈశ్వరమ్మ (32) దంపతులు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో టీవీ ఆన్‌ చేసేందుకు ప్లగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement