ఇద్దరు వీఆర్వోల సస్పెషన్‌ | two vros suspend | Sakshi
Sakshi News home page

ఇద్దరు వీఆర్వోల సస్పెషన్‌

Feb 27 2017 11:21 PM | Updated on Sep 5 2017 4:46 AM

మండలంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు తహసీల్దార్‌ డీ.గోపాల్‌రావు తెలిపారు.

కృష్ణగిరి: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు తహసీల్దార్‌ డీ.గోపాల్‌రావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్‌హెచ్‌ ఎర్రగుడి, మన్నెకుంట గ్రామాలకు సంబంధించిన వీఆర్వో బాలసుంకన్న, కృష్ణగిరి వీఆర్వో రేష్మాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement