టీటీడీ భక్తి చానల్పై చదలవాడ ఫైర్ | ttd chairman chadalavada krishnamurthy slams ttd bhakti channel | Sakshi
Sakshi News home page

టీటీడీ భక్తి చానల్పై చదలవాడ ఫైర్

Sep 25 2015 2:33 PM | Updated on Sep 3 2017 9:58 AM

టీటీడీ భక్తి చానల్ తీరుపై తిరుమల తిరుపతి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తిరుపతి : టీటీడీ భక్తి చానల్ తీరుపై తిరుమల తిరుపతి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ భక్తి చానల్ ఓ  అవినీతి పుట్ట అని వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాలుగా రూ.కోట్లు దుర్వినియోగం చేశారని చదలవాడ శుక్రవారమిక్కడ ఆరోపించారు. భక్తి చానల్ అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement