లూరు అర్బ¯ŒS : పట్టాలు దాటుతుండగా, ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
Nov 5 2016 2:25 AM | Updated on Apr 3 2019 7:53 PM
లూరు అర్బ¯ŒS : పట్టాలు దాటుతుండగా, ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలుకు చెందిన దత్తి శ్రీను (55) ఏలూరులో ఒంటరిగా ఉంటున్నాడు. శ్రీను గురువారం రాత్రి స్థానిక శ్రీనివాసా థియేటర్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి. జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకుని మృతుని జేబులో లభించిన ఫో¯ŒS బుక్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement