సమాచార హక్కు చట్టంపై ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి ములగయ్య తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.నర్సింహమూర్తి, నగర కమిషనర్ వై.సాయి శ్రీకాంత్ హాజరవుతారని పేర్కొన్నారు.
నేడు సమాచార హక్కు చట్టంపై సదస్సు
Sep 11 2016 12:22 AM | Updated on Sep 4 2017 12:58 PM
ఏలూరు సిటీ: సమాచార హక్కు చట్టంపై ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి ములగయ్య తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.నర్సింహమూర్తి, నగర కమిషనర్ వై.సాయి శ్రీకాంత్ హాజరవుతారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement