నేడు జేఎన్‌టీయూ విద్యార్థులు తిరంగ యాత్ర | thiranga yatra from jntu students | Sakshi
Sakshi News home page

నేడు జేఎన్‌టీయూ విద్యార్థులు తిరంగ యాత్ర

Aug 21 2016 10:58 PM | Updated on Jun 1 2018 8:39 PM

జేఎన్‌టీయూ అనంతపురం ఇంజనీరింగ్‌ , ఎంబీఏ విద్యార్థులు సోమవారం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజనీరింగ్‌ , ఎంబీఏ విద్యార్థులు సోమవారం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం యూనివర్శిటీలను ఆదేశించింది. ఇందులో భాగంగా జేఎన్‌టీయూ అనంతపురం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు వర్శిటీ నుంచి అనంతపురంలోని శారద నగర్‌ వరకు తిరంగ యాత్ర నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement