పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడి పరారీ | the accused escaped from police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడి పరారీ

Jun 30 2016 10:32 AM | Updated on Oct 8 2018 3:07 PM

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తప్పించుకున్నాడు.

పర్చూరు: పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తప్పించుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్చూరుకు చెందిన ప్రభాకరశర్మ రైతుల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసి, రూ. 2 కోట్ల మేర బాకీ పడ్డాడు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడిని స్టేషన్లో ఉంచారు. గురువారం వేకువజామున ప్రభాకరశర్మ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement