ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | Teenager drowns in well | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Oct 20 2016 6:17 PM | Updated on Apr 7 2019 4:36 PM

ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది.

అల్లాదుర్గం (మెదక్) : ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మునిగి బీరప్ప(16) సాయంత్రం ఈతకు వెళ్లి బావిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement