సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి | takecare of secenol diseases | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Aug 28 2016 10:46 PM | Updated on Sep 4 2017 11:19 AM

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో మూగజీవులకు వచ్చే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ సూచించారు.

– పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ
భీమారం (కేతేపల్లి) : వర్షాకాలంలో మూగజీవులకు వచ్చే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ సూచించారు. మండలంలోని బీమారం గ్రామంలో ఆదివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాపించేందుకు నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూగజీవుల్లో రోగ లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్య సిబ్బందిని స్రందించించి చికిత్స చేయించాలన్నారు. ఈ సందర్భంగా 300 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కోట ముత్తయ్య, స్థానిక సర్పంచ్‌ బడుగుల కవితనరేందర్, ఉపసర్పంచి నాగరాజు, నకిరేకల్‌ పశువైద్యాధికారి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement