– జేఎన్టీయూలో హాస్టల్ సదుపాయం లేక ఇక్కట్లు
– అమ్మాయిలకు రెండు హాస్టల్స్ పరిమితం
– ఓటీఆర్‌ఐలో ఫార్మసీ విద్యార్థులకు హాస్టల్ లేని వైనం
జేఎన్టీయూ : వర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్ కొరత, తగిన ∙మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇక్కట్లుకు గురవుతున్నారు. ఎంటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందే విద్యార్థులు సగం మందికి వసతి లేక వారు దిక్కుతోచని స్థితి ఉన్నారు. ఉన్న వాటిలో సామర్థ్యానికి మించి విద్యార్థులకు కేటాయించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
భోజనం ఇక్కడ .. వసతి బయట:
జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో ఆరు బ్రాంచుల్లో నాలుగు సంవత్సరాల విద్యార్థులు కలిపి 1440 మంది చదువుతున్నారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంది. కానీ ఎంటెక్ 22 బ్రాంచుల్లో 697 మంది అభ్యసిస్తున్నారు. వీరిలో 400 మంది విద్యార్థులకు హాస్టల్ కొరత ఉంది. హాస్టల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థికి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ అందుతుంది. దీంతో ఈ 400 మంది విద్యార్థులకు హాస్టల్లో భోజనం అందుబాటులో తెచ్చారు. కానీ వసతిలేక బయట ఉండాల్సిన దుస్థితి . బయట అద్దె అధికంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి అందుతున్న స్కాలర్షిప్ ఏ మాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
ఓటీపీఆర్‌ఐలో హాస్టళ్లు లేవు..
ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్, ఫార్మసీ ఇనిస్టిట్యూట్ జేఎన్టీయూ అనంతపురంలో ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంటెక్ సుటిక్స్, కెమిస్ట్రీలో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. నాలుగు బ్రాంచులకు కలిపి కేవలం 14 ఎంఫార్మసీ సీట్లు భర్తీ కావడానికి కారణం హాస్టల్ వసతి లేకపోవడమేనని తెలుస్తోంది.
–––––––––––––––––––––––––
హాస్టళ్లు పెంచాలని ప్రతిపాదన పంపాం
ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపాం. లేపాక్షి పక్కన మరో నూతన భవనం నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ కొరత తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నాం.
–డాక్టర్ శివకుమార్, హాస్టల్ మేనేజర్.
విద్యార్థులు జాస్తీ.. వసతి నాస్తి
Published Fri, Sep 2 2016 10:50 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
మాయావతి పార్టీ మరో లిస్ట్..
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఆ ఓటర్లే కీలకం..!
కమల్‌హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్‌కు లేఖ రాసిన జేజేపీ
తప్పక చదవండి
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement