ఎస్‌సీటీ-2016 ఎస్‌ఐల నియామకానికి సంబంధించిన మెరిట్ జాబితా కటాఫ్ మార్కులు, ప్రొవిజినల్ సెలక‌్షన్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
ఎస్‌ఐల ప్రొవిజినల్ జాబితా విడుదల
Mar 26 2017 11:38 PM | Updated on Sep 2 2018 3:51 PM
అభ్యంతరాలుంటే 27వ తేదీ నుంచి సంప్రదించాలని డీఐజీ సూచన
కర్నూలు: ఎస్‌సీటీ-2016 ఎస్‌ఐల నియామకానికి సంబంధించిన మెరిట్ జాబితా కటాఫ్ మార్కులు, ప్రొవిజినల్ సెలక‌్షన్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలుంటే సోమవారం నుంచి కార్యాలయంలో సంప్రదించాలని కర్నూలు డీఐజీ రమణకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాల్గవ జోన్ పరిధిలోని అభ్యర్థులు తన కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు.
Advertisement
Advertisement