'రిషితేశ్వరి' నిందితులను కఠినంగా శిక్షించాలి | SFI call for bandh of colleges due to Rishiteswari death | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి' నిందితులను కఠినంగా శిక్షించాలి

Aug 7 2015 12:46 PM | Updated on Sep 3 2017 6:59 AM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థి రిషితేశ్వరికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థి రిషితేశ్వరికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేసి ... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు నగరంలోని కళాశాలల బంద్ నిర్వహించారు. నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి బంద్కి మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement