ఎస్‌ఈ శేషారెడ్డిపై బదిలీ వేటు | se shesha reddy trnsfer | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈ శేషారెడ్డిపై బదిలీ వేటు

Nov 10 2016 10:16 PM | Updated on Mar 28 2019 5:32 PM

రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఓ ఆండ్‌ఎం సివిల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న శేషారెడ్డిపై బదిలీ వేటు పడింది. గురువారం ఆర్టీపీపీకి వచ్చి ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్‌ సలహాతో శేషారెడ్డి గురువారం రిలీవ్‌ అయినట్లు విశ్వసనీయం సమాచారం.

ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఓ ఆండ్‌ఎం సివిల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న శేషారెడ్డిపై  బదిలీ వేటు పడింది. గురువారం ఆర్టీపీపీకి వచ్చి ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్‌ సలహాతో   శేషారెడ్డి గురువారం రిలీవ్‌ అయినట్లు విశ్వసనీయం సమాచారం. 600 మెగావాట్లు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తుండటంతో  అధికార పార్టీ వారికి నచ్చక  ఎన్‌ఈని బదిలీ చేయించారని పలువురు చర్చించుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement