దగదర్తిలో దోపిడీ | Robbery takes place at Dagadarthi | Sakshi
Sakshi News home page

దగదర్తిలో దోపిడీ

Oct 4 2015 11:43 AM | Updated on Sep 2 2018 3:46 PM

దగదర్తి మండలం ఉలవపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది.

నెల్లూరు(దగదర్తి): దగదర్తి మండలం ఉలవపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. లారీలో నిద్రపోతున్న డ్రైవర్ నుంచి రూ.18 వేలు, యూనివర్సల్ యాడ్ సబ్‌కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేలు దోచుకున్నారు. వారు నిద్రపోతున్న సమయంలో జేబులు కత్తిరించి డబ్బులు చోరీ చేశారు.

వెళుతూ మరో రెండు సెల్‌ఫోన్‌లు కూడా పట్టుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్‌ఐ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. అంత ఒళ్లు మరిచి నిద్రపోయారా అని అనడంతో బాధితులు మీడియాకు ఈ విషయం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement