వడదెబ్బతో ఒకరి మృతి | one dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఒకరి మృతి

May 24 2017 11:55 PM | Updated on Sep 5 2017 11:54 AM

కూడేరు మండలం ఉదిరిపికొండలో బోయ నాగన్న కుమారుడు రాజప్ప(38) వడదెబ్బకు గురై బుధవారం మరణించినట్లు బంధువులు తెలిపారు.

కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం ఉదిరిపికొండలో బోయ నాగన్న కుమారుడు రాజప్ప(38) వడదెబ్బకు గురై బుధవారం మరణించినట్లు బంధువులు తెలిపారు. కూలి పనులకు వెళ్లిన ఆయన ఎండలో ఎక్కువ సేపు పని చేయడంతో సాయంత్రం ఇంటికి రాగానే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement