కారు ఢీకొని వృద్ధుని మృతి | old age man dies in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వృద్ధుని మృతి

May 15 2016 9:08 AM | Updated on Apr 3 2019 8:07 PM

నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలుగోడు గ్రామం వద్ద కల్వర్టుపై కూర్చున్న ఆదిరెడ్డి గంగిరెడ్డి (65) ని కారు ఢీకొట్టింది.

నెల్లూరు : నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలుగోడు గ్రామం వద్ద కల్వర్టుపై కూర్చున్న ఆదిరెడ్డి గంగిరెడ్డి (65) ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగిరెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

తిరుపతి నుంచి నెల్లూరు వైపు అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. కల్వర్టుపై కూర్చున్య వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదంలో నరసింహులు అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై మరింత వివరాలు తెలియవలసి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement