ఔరా.. బీర!
సాధారణంగా అడుగు, అడుగున్నరకు మించని బీరకాయ ఏకంగా మూడు అడుగుల పొడవు పెరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పట్టణంలోని ఉప్పరపాలెం రెడ్డినగర్‌కు చెందిన త్రిపురం కోటేశ్వరరావు తన 15 సెంట్ల స్థలంలో బీర తోటలు సాగు చేస్తున్నారు.
Sep 14 2016 9:32 PM | Updated on Sep 4 2017 1:29 PM