చంద్ర మౌళీశ్వరునికి నాగాభరణం
నల్లజర్ల: నల్లజర్లలోని శ్రీచక్ర సహిత ఉమా చంద్ర మౌళీశ్వరస్వామికి నల్లజర్లకు చెందిన భక్తుడు కంఠమణి శ్రీనివాసరావు రూ.2లక్షల విలువైన నాలుగు కిలోల వెండితో చేయించిన నాగాభరణాన్ని బహూకరించారు.
Sep 18 2016 6:47 PM | Updated on Sep 4 2017 2:01 PM