పాపం.. చిట్టి వానరం | monkey crying he's mother died | Sakshi
Sakshi News home page

పాపం.. చిట్టి వానరం

Jun 9 2016 1:36 AM | Updated on Sep 4 2017 2:00 AM

పాపం.. చిట్టి వానరం

పాపం.. చిట్టి వానరం

తల్లి నిద్రపోతుందనుకుందో ఏమో కానీ.. పిల్ల వానరం వచ్చి వాటేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలియక లేపడానికి నానా తంటాలు పడింది.

తల్లి నిద్రపోతుందనుకుందో ఏమో కానీ.. పిల్ల వానరం వచ్చి వాటేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలియక లేపడానికి నానా తంటాలు పడింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తల్లడిల్లిపోయారు. ఓ వానరం వెల్దుర్తిలోని అంగడిపేట వాడలో ఇళ్లపై ఎగురుతున్న సమయంలో జారీ పడడంతో మృతిచెందింది. ఏం జరిగిందో అర్థకం కాక చిట్టి వానరం తల్లివద్దే ఉండిపోయిన దృశ్యం అందరిచే కంటతడి పెట్టించింది.

- వెల్దుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement