ఎమ్మెల్సీ వెంకన్న దిష్టిబొమ్మ దహనం | MLC Venkanna burning effigy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ వెంకన్న దిష్టిబొమ్మ దహనం

Apr 17 2017 2:12 AM | Updated on Sep 5 2017 8:56 AM

ఎమ్మెల్సీ వెంకన్న దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్సీ వెంకన్న దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టిబొమ్మను చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అనుచరులు దహనం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా

తిరుపతి కల్చరల్‌: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టిబొమ్మను చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అనుచరులు దహనం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement