పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎమ్హెచ్వో | Kurnool DM and HO Checking in BETHAMCHERLA PHC | Sakshi
Sakshi News home page

పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎమ్హెచ్వో

Aug 8 2015 11:45 AM | Updated on Sep 3 2017 7:03 AM

కర్నూలు జిల్లా బేతంచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) శనివారం డీఎమ్‌హెచ్‌వో మీనాక్షి మహదేవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కర్నూలు : కర్నూలు జిల్లా బేతంచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) శనివారం డీఎమ్‌హెచ్‌వో మీనాక్షి మహదేవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె పీహెచ్సీ వైద్యులకు మీనాక్షి వాసుదేవన్ సూచించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలని కోరుతూ గ్రామస్తులు ఆమెకు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement