జేసీ బాధ్యతలను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తన దగ్గరే ఉంచుకున్నారు.
జేసీ బాధ్యతలను తానే ఉంచుకున్న కలెక్టర్
May 8 2017 11:04 PM | Updated on Mar 21 2019 8:19 PM
కర్నూలు(అగ్రికల్చర్): జేసీ బాధ్యతలను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తన దగ్గరే ఉంచుకున్నారు. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయినందున సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. జిల్లా జేసీగా నియమితులైన ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు తీసుకోవడంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్‌చార్జి బాధ్యతలు ఎవ్వరికి ఇవ్వకుండా తన దగ్గరే కలెక్టర్ ఉంచుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement