సినిమా చూస్తూ వ్యక్తి మృతి | in cinema thatre man dead | Sakshi
Sakshi News home page

సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Jul 29 2016 9:12 AM | Updated on Sep 4 2017 6:46 AM

భీమవరం టౌన్‌ : భీమవరం వన్‌టౌన్‌ పరిధిలోని ఓ థియేటర్‌లో గురువారం సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు.

భీమవరం టౌన్‌ : భీమవరం వన్‌టౌన్‌ పరిధిలోని ఓ థియేటర్‌లో గురువారం సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు భీమవరానికి చెందిన శివాల రాము(43)గా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement