హార్టికల్చర్‌ ప్రవేశ పరీక్షలో సునీల్‌కు రెండో ర్యాంకు | horticulture entrance exam | Sakshi
Sakshi News home page

హార్టికల్చర్‌ ప్రవేశ పరీక్షలో సునీల్‌కు రెండో ర్యాంకు

Sep 10 2016 8:37 PM | Updated on Sep 5 2018 8:36 PM

హార్టికల్చర్‌ బీఎస్సీ ప్రవేశ పరీక్షలో ముక్కొల్లు విద్యార్థి దొడ్డా సునీల్‌ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సునీల్‌ రామచంద్రపురం కళాశాలలో రెండేళ్ల పాటు హార్టికల్చర్‌లో డిప్లొమా కోర్సు చదివాడు. ఇటీవల జరిగిన హార్టికల్చర్‌ బీఎస్సీ ప్రవేశ పరీక్ష రాసి ఈ ఘనత సాధించాడు.

కిర్లంపూడి :
హార్టికల్చర్‌ బీఎస్సీ ప్రవేశ పరీక్షలో ముక్కొల్లు విద్యార్థి దొడ్డా సునీల్‌ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సునీల్‌ రామచంద్రపురం కళాశాలలో రెండేళ్ల పాటు హార్టికల్చర్‌లో డిప్లొమా కోర్సు చదివాడు. ఇటీవల జరిగిన హార్టికల్చర్‌ బీఎస్సీ ప్రవేశ పరీక్ష రాసి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా సునీల్‌కు తల్లిదండ్రులు వీరలక్ష్మి, వీరన్న (బాబ్జి) స్వీటు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు గ్రామస్తులు అతడిని అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement