హరికిరణ్‌కు ఘన సన్మానం | honour to jc harikiran | Sakshi
Sakshi News home page

హరికిరణ్‌కు ఘన సన్మానం

May 8 2017 11:08 PM | Updated on Oct 17 2018 5:10 PM

బదిలీ అయిన జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ను జిల్లా నాన్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు

కర్నూలు(అగ్రికల్చర్‌): బదిలీ అయిన జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ను జిల్లా నాన్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్‌ వెంగళరెడ్డి, జవహార్‌లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్‌ అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు టిఎండీ హుసేన్, ఇతర జిల్లా నాయకులు రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కేసీహెచ్‌ కృష్ణుడు, బలరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి రఘుబాబు, అరుణమ్మ, దొరస్వామిసాయిరామ్‌ తదితరులు జేసీకి బొకేలు, శాలువలు, పూలమాలలు, జ్ఞాపికలు సమర్పించి సత్కరించారు. హరికిరణ్‌ స్పందిస్తూ.. జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement