బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను శనివారం జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు.
జేసీకి సన్మానం
May 7 2017 12:37 AM | Updated on Sep 5 2017 10:34 AM
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను శనివారం జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, డీఎస్‌ఓ సుబ్రమణ్యం, వికలాంగుల శాఖ ఏడీ భాస్కరరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు జేసీని ఆయన చాంబరులో కలసి సన్మానించారు.
Advertisement
Advertisement