యాదాద్రికి పోటెత్తిన భక్తులు | Heavy pilgrim rush at Yadagirigutta Temple in Telangana | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Sep 4 2016 1:39 PM | Updated on Sep 4 2017 12:18 PM

నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం భక్తులు పోటెత్తారు.

యాదగిరిగుట్ట: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వరుస సెలవు దినాలు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి పోలీసులు అనుమతించ లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement