
లక్ష్యం పూర్తయ్యే వరకు హరితహారం
నిజామాబాద్, మహబూబ్‌నగర్ కల్తీ కల్లుకు పేరొందాయని, కల్తీ కల్లును అరికట్టి స్వచ్ఛమైన కల్లును అందుబాటులోకి తీసుకొచ్చేందుకే హరితహారంలో ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
- కల్తీ కల్లును అరికట్టేందుకే..
- ఈత వనాల పెంపకానికి ప్రోత్సాహం
- మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి