జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు | Girl child found in tree bushes at Jaferghad | Sakshi
Sakshi News home page

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

Aug 23 2016 9:33 AM | Updated on Sep 4 2017 10:33 AM

జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆడశిశువును ఘన్‌పూర్ ఆసుపత్రి తరలించారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో శిశువును ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement