ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
సిలిండర్ పేలుడు: 4 ఇళ్లు దగ్ధం
Aug 9 2016 2:26 PM | Updated on Sep 5 2018 9:47 PM
రెబ్బన: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని గంగాపురంలో మంగళవారం ప్రమాదవశాత్తూ 4 ఇండ్లు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, రూ.లక్ష నగదుతో పాటు మొత్తం రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
Advertisement
Advertisement


