గుండె పోటుతో రైతు మృతి | farmer dies of heart stroke | Sakshi
Sakshi News home page

గుండె పోటుతో రైతు మృతి

Aug 20 2016 1:13 AM | Updated on Oct 1 2018 4:01 PM

చియ్యేడు గ్రామానికి చెందిన రైతు బొమ్మయ్య(46) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు.

అనంతపురం రూరల్‌: చియ్యేడు గ్రామానికి చెందిన రైతు బొమ్మయ్య(46) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు. తనకున్న 3 ఎకరాల పొలంలో రూ.5 లక్షల మేర అప్పులు చేసి 10కి పైగా బోర్లు తవ్వించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు రుణదాతల నుంచి వత్తిడి పెరగడంతో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement