ఆఫ్రికాలోని ఇథియోఫియా దేశంలో జనాభా, ఆహార భద్రత అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ హాజరయ్యారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ పేరిట ఏషియన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాపోలు ప్రసంగించారు.
ఇథియోఫియా సదస్సుకు హాజరైన ఎంపీ ‘రాపోలు’
Aug 11 2016 12:53 AM | Updated on Sep 4 2017 8:43 AM
పాలకుర్తి : ఆఫ్రికాలోని ఇథియోఫియా దేశంలో జనాభా, ఆహార భద్రత అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ హాజరయ్యారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ పేరిట ఏషియన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాపోలు ప్రసంగించారు. అనంతరం ఇథియోఫియాలోని భారతీయులను ఆయన కలుసుకున్నారు.
Advertisement
Advertisement