బోన్‌ క్యాన్సర్‌ విద్యార్థికి ఆర్థిక సహాయం | DEO help to bone cancer student | Sakshi
Sakshi News home page

బోన్‌ క్యాన్సర్‌ విద్యార్థికి ఆర్థిక సహాయం

Jul 23 2016 9:54 PM | Updated on Sep 15 2018 4:12 PM

బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థికి పాఠశాల అధ్యాపక బృందం, డీఈవో లింగయ్య సంయుక్త ఆధ్వర్యంలో రూ. 21 వేల ఆర్థిక సహాయం చేశారు.

నిజామాబాద్‌అర్బన్‌ : బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థికి పాఠశాల అధ్యాపక బృందం, డీఈవో లింగయ్య సంయుక్త ఆధ్వర్యంలో రూ. 21 వేల ఆర్థిక సహాయం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం కల్దుర్కి జడ్పీహెచ్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్‌ బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇతనికి జిల్లా విద్యాశాఖ అధికారి రూ. 21 వేలు అందించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement