ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిష్టర్ ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నారు.
ఎస్కేయూ : ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిష్టర్ ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజగోపాల్ తన ఛాంబర్‌లో ఫలితాలు ప్రకటించనున్నారు.